సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఎన్నికలపై స్టే ఉన్న మున్సిపాలిటీల్లో అభ్యంతరాలన్ని పరిష్కరించామని కౌంటర్‌లో ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఈనెల 13 న హైకోర్టు విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment