తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల | telangana inter supplementary results release today | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Published Fri, Jun 26 2015 1:45 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - Sakshi

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ  ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర ఇంటర్ బోర్టు కార్యాలయంలో ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ లో 66.23, సెకండియర్ లో 42.77 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. విభాగాల వారీగా ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి..

సీనియర్ ఇంటర్ జనరల్

సీనియర్ ఇంటర్ ఒకేషనల్
 

జూనియర్ ఇంటర్ జనరల్

జూనియర్ ఇంటర్ ఒకేషనల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement