పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి ఎస్సీకాలనీలో బుధవారం నీటితొట్టెలో పడి హేమశ్రీ అనే ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఇంట్లో వాళ్లంతా వ్యక్తిగత పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆడుకుంటూ ప్రమాద వశాత్తు చిన్నారి తొట్టెలో పడటంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
Published Wed, Sep 30 2015 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement
Advertisement