ఎండిన పంట చూసి ఓ రైతు గుండె ఆగి పోయింది.
ఎండిన పంట చూసి ఓ రైతు గుండె ఆగి పోయింది. వేముల పల్లి మండలంలో ఆదివారం ఉదయం భారీ శివలింగం(50) అనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం పొలానికి వెళిన్ల శివలింగం పత్తి చేను ఎండిపోవటం చూసి గుండె ఆగి అక్కడికక్కడే మృతిచెందాడు.