మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన మినీ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పద్మారావుతో పాటు ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ హాజరుకానున్నారు.
నేడు కొల్లాపూర్ మినీస్టేడియం ప్రారంభోత్సవం
Published Thu, Mar 10 2016 8:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement
Advertisement