మూడో విడత రుణమాఫీ విడుదల చేయూలి | the release of the third installment of the loan waiver | Sakshi
Sakshi News home page

మూడో విడత రుణమాఫీ విడుదల చేయూలి

Published Mon, Jun 6 2016 3:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

మూడో విడత రుణమాఫీ విడుదల చేయూలి - Sakshi

మూడో విడత రుణమాఫీ విడుదల చేయూలి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్

ధర్మారం : రైతులకు మూడో విడత రుణమాఫీ విడుదల చేయూలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ కోరారు. ధర్మారంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వరుసగా రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక రైతులు అప్పులపాలయ్యూరన్నారు.  ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ విడుదల చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

పంటలు నష్టపోయిన 20 లక్షల మందికి చెల్లించాల్సిన రూ.981కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నాయకులు సతీశ్, రఘుపతిరెడ్డి, నరేందర్, సత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement