వరంగల్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రతకు ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.
వరంగల్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రతకు ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. మంగపేట మండలం బోరునర్సాపురం గ్రామానికి చెందిన వెంకటమ్మ (80) చలికి తట్టుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది.