శ్రీరామనవమి పండుగ సందర్భంగా శనివారం నగరంలో కొన్ని ఏరియాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ : శ్రీరామనవమి పండుగ సందర్భంగా శనివారం నగరంలో కొన్ని ఏరియాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అఫ్జల్గంజ్ టి.జంక్షన్, రంగమహల్ వై.జంక్షన్, ఆంధ్రాబ్యాంక్ క్రాస్రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్, చారర్ఘాట్, అబిడ్స్ జీపీవో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.