కరీంనగర్ జిల్లా : అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి పట్టుకున్నారు. మహదేవ్ పూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనంలో కలప తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసుల తనిఖీల్లో సుమారు రూ. 3 లక్షల విలువ చేసే టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు.
అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
Published Fri, Nov 20 2015 9:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM
Advertisement
Advertisement