సంపూర్ణేష్‌ బాబు కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్‌ | TSRTC bus hits Actor Sampoornesh Babu Car at Siddipet | Sakshi
Sakshi News home page

సంపూర్ణేష్‌ బాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

Published Wed, Nov 27 2019 12:18 PM | Last Updated on Wed, Nov 27 2019 2:13 PM

TSRTC bus hits Actor Sampoornesh Babu Car at Siddipet - Sakshi

సాక్షి, సిద్ధిపేట:  సినీ నటుడు సంపూర్ణేష్‌ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. సిద్ధిపేటలో సంపూర్ణేష్‌ బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్‌తో సహా ఆయన భార్య, కుమార్తెకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అలాగే కారు కూడవా కొద్దిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంపై సంపూర్ణేష్‌ బాబు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

కాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మంగళవారం ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. 


పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న సంపూర్ణేష్‌ బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement