హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకూ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బస్భవన్లో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరుపుతోంది. ఈయూ, టీఎంయూ నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
'మాకూ సమాన వేతనాలు ఇవ్వండి'
Published Tue, May 5 2015 12:29 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement