మహిళతో ఉబర్‌ డ్రైవర్‌ వాగ్వాదం.. | uber cab driver harase the london women in hyderabad | Sakshi
Sakshi News home page

మహిళతో ఉబర్‌ డ్రైవర్‌ వాగ్వాదం..

Published Fri, Dec 29 2017 10:42 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో లండన్‌ మహిళతో ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ వాగ్వాదానికి దిగాడు. వివరాలివి.. లండన్‌ మహిళ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఉబర్‌ క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది. ప్రయాణ సమయంలో డ్రైవర్‌ ప్రవర్తన అనుమానంగా ఉండటాన్ని గమనించి వెంటనే ఆ మహిళ పోలీసులకు  సమాచారం అందించింది.

దీంతో క్యాబ్‌ డ్రైవర్‌ భయంతో కారును ఇంకా వేగంగా నడిపాడు.  ఇద్దరి మధ్య వెళ్లే మార్గంలో వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న మాదన్నపేట పోలీసులు రంగంలోకి దిగి క్యాబ్‌ డ్రైవర్‌ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement