నగరంలోని భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ : నగరంలోని భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహ్మద్‌నగర్ నాలా ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
(చాంద్రాయణగుట్ట)