సాలిగౌరారం : మైనర్ బాలిక పై ఓ ఉపసర్పంచ్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. సంఘటన వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలంలోని బైరబోయినబండ గ్రామ ఉపసర్పంచ్ పులిగళ్ల చింతయ్య(40), అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక పై గురువారం అర్థరాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆ ఉపసర్పంచ్ పరారయ్యాడు. దీనిపై శుక్రవారం ఉదయం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాలికపై ఉపసర్పంచ్ అత్యాచారయత్నం
Published Fri, Mar 27 2015 4:57 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement