నీటిపై అవగాహన ర్యాలీ | 'Walk for Water' Awareness rally in Basara | Sakshi
Sakshi News home page

నీటిపై అవగాహన ర్యాలీ

Published Tue, Mar 22 2016 4:34 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

'Walk for Water' Awareness rally in Basara

బాసర (ఆదిలాబాద్ జిల్లా) : 'వరల్డ్ వాటర్ డే' సందర్భంగా మంగళవారం బాసర గ్రామంలో నీటిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ 'వాక్ ఫర్ వాటర్'లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement