మహబూబ్‌నగర్ జిల్లా జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 14,956 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 12, 271 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తతం రిజర్యాయర్‌లో నీటిమట్టం 11.67 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు.