ఎన్యూమరేటర్లకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు | welcome to enumerators with flexi | Sakshi
Sakshi News home page

ఎన్యూమరేటర్లకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు

Published Mon, Aug 18 2014 11:48 PM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

welcome to enumerators with flexi

 మోమిన్‌పేట: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు స్వచ్ఛందంగా వస్తున్న ఎన్యూమరేటర్లకు ఉద్యోగ సంఘాలు స్వాగతం పలుకనున్నాయి. ఈ మేరకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రత్యక్షమయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేకు పలు ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండ కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగం చేస్తున్న వారు, ఆశా వర్కర్లు, సాక్షరభారత్ కో-ఆర్డినేటర్లు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు  స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొనడంపై ఉద్యోగ సంఘా లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement