ఏపీ అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెట్టరు? | why chandrababu not focus AP Development | Sakshi
Sakshi News home page

ఏపీ అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెట్టరు?

Published Tue, Aug 12 2014 12:21 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

ఏపీ అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెట్టరు?

ఏపీ అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెట్టరు?

హైదరాబాద్: ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌పై కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఎందుకు దృష్టి సారించడంలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారాలను గవర్నర్ కు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

తెలంగాణ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధిలేదని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయంమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement