నిమ్స్‌లో డెంగీతో మహిళ మృతి | woman bongu padma died with dengue at NIMs | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో డెంగీతో మహిళ మృతి

Published Fri, Sep 18 2015 8:28 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

డెంగీతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన నిమ్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.

రంగారెడ్డి’(దోమ) : డెంగీతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన నిమ్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొంగు పద్మ(30) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. చికిత్సకోసం మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. డెంగీ లక్షణాలు గుర్తించిన అక్కడి వైద్యులు హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాల్సిందిగా సూచించారు. నిమ్స్‌లో చికిత్సపొందుతూ పద్మ శుక్రవారం మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement