ఒకే కాన్పులో.. ఇద్దరు బాబులు, ఒక పాప | Woman Giving Birth To Three Children In Jagtial Government Hospital | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో.. ఇద్దరు బాబులు, ఒక పాప

Published Sun, Jun 23 2019 3:44 PM | Last Updated on Sun, Jun 23 2019 7:47 PM

Woman Giving Birth To Three Children In Jagtial Government Hospital - Sakshi

సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ప్రసవం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గర్భిణి శిరీష ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు బాబులు, ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం తల్లి, ముగ్గురు పిల్లల ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తొలి కాన్పులోనే శిరీష ముగ్గరు పిల్లలకు జన్మనివ్వడం పట్ల ఆమె భర్త మహేశ్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement