కాంపౌండ్ రైలింగ్ కూలి మహిళ మృతి | woman killed due to railing collapse in rangareddy district | Sakshi
Sakshi News home page

కాంపౌండ్ రైలింగ్ కూలి మహిళ మృతి

Published Tue, May 24 2016 6:21 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

woman killed due to railing collapse in rangareddy district

మర్పల్లి: రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామంలో ఎదురింటి కాంపౌండ్ వద్ద కూర్చుని ఉన్న మహిళలపై రైలింగ్ కూలింది. ఈ ఘటనలో పద్మ(30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గమనించిన స్థానికులు గాయపడిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పద్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement