కరీంనగర్ జిల్లా కాలువ శ్రీరామ్పూర్ మండలం కూనారంలో పెళ్లిపీటల వరకూ వెళ్లిన వివాహం నిలిచిపోయింది.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాలువ శ్రీరామ్పూర్ మండలం కూనారంలో పెళ్లిపీటల వరకూ వెళ్లిన వివాహం నిలిచిపోయింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని.... ఆ తర్వాత మోసం చేశాడంటూ మొదటి భార్య ఫిర్యాదుతో రెండో పెళ్లి ఆగిపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో వరుడు ఆర్మీ జవాన్ పరారయ్యాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె ఆర్మీ జవాన్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.