భాగ్యనగరంలో మరో గ్యాంగ్ రేప్ | Young Woman Gang Raped in Medipally | Sakshi
Sakshi News home page

భాగ్యనగరంలో మరో గ్యాంగ్ రేప్

Aug 26 2014 5:53 PM | Updated on Sep 2 2017 12:29 PM

భాగ్యనగరంలో మరో గ్యాంగ్ రేప్

భాగ్యనగరంలో మరో గ్యాంగ్ రేప్

పహాడీ షరీఫ్ లో 'స్నేక్ గ్యాంగ్' దారుణోదంతం మరవకముందే మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోమరో గ్యాంగ్ రేప్ వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: భాగ్యనగరంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పహాడీ షరీఫ్ లో 'స్నేక్ గ్యాంగ్' దారుణోదంతం మరవకముందే మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోమరో గ్యాంగ్ రేప్ వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం గురించి తెలిసింది. ఎల్బీనగర్‌ నుంచి ఘట్‌కేసర్‌ వెళ్తున్న తనపై ఆటో డ్రైవర్‌తోపాటు ఐదుగురు అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement