యువకుడి అదృశ్యం | Youth missing | Sakshi
Sakshi News home page

యువకుడి అదృశ్యం

Published Sat, May 7 2016 5:37 PM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

యువకుడు అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌ : యువకుడు అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నదీమ్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం .. రాయదుర్గంలో నివాసముండే ఎండీ అన్వర్‌ పాషా(25) జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 28న ఉదయం 6 గంటలకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. వారం రోజుల గడిచినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోదరుడు జహీంగీర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement