నల్లగొండ టుటౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ జిల్లా కార్యవర్గాన్ని పార్టీ అధిస్థానం ప్రకటించింది. గతంలోనే జిల్లా కొత్త అధ్యక్షున్ని నియమించిన పార్టీ అధినాయకత్వం సోమవారం పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమించింది. మొత్తం 57 మందితో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ పార్టీ కేం ద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
జిల్లా నూతన కార్యవర్గం ఇదే...
జిల్లా ప్రధాన కార్యదర్శులగా జశ్వంత్‌రెడ్డి (కోదాడ), సంద రవి (తుంగతుర్తి), తోకల శేఖర్‌యాదవ్ (భువనగిరి), చింత నవీన్‌కుమార్ (నల్లగొండ), సుక్క సుందర్‌రావు (సూర్యాపేట), తిరుగుమళ్ల సలీమ్‌రాజ్ (దేవరకొండ), పోకల అశోక కుమార్ (నకిరేకల్), కందుల బాలకృష్ణారెడ్డి (మిర్యాలగూడ), కంచర్ల రవీందర్‌రెడ్డి (హుజూర్‌నగర్)లను నియమించారు. అదే విధంగా జిల్లా యూత్ అధికార ప్రతినిధులుగా కె.శ్రీకాంత్, కొండూరి ఉపేందర్ (కోదాడ), గౌడిచెర్ల మహేష్ (తుంగతుర్తి), ఎండీ రఫీ (సూర్యాపేట), కుమ్మ ప్రమోద్‌రెడ్డి (మిర్యాలగూడ), తుమ్మలూరి ఆధిత్య (హుజుర్‌నగర్)లు నియమితులయ్యారు. జిల్లా కార్యదర్శులుగా గోవర్ధన్‌రెడ్డి, పి.వెంకటదుర్గారెడ్డి (కోదాడ), నల్లమాస సతీష్ (తుంగతుర్తి), జి.భానుప్రకాశ్‌రెడ్డి (భువనగిరి), మామిళ్ల జాన్ యాదవ్ (నల్లగొండ), యర్రంశెట్టి లక్ష్మణ్ (నకిరేకల్),
బేసు మల్లేష్ గౌడ్ (సూర్యాపేట), ముడావత్ స్వామీ (దేవరకొండ), మహేశ్వరపురం బిక్షం (మిర్యాలగూడ), కర్నాటి వెంకట్‌రెడ్డి (హుజుర్‌నగర్)లను నియమించారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా వినోద్‌రెడ్డి, వి.ప్రవీణ్ (కోదాడ), ఏషమలన్ రమేష్, మామిడి లింగయ్య (తుంగతుర్తి), జి.బాలశేఖర్ (భువనగిరి), తాడెం అనిల్ కుమార్, తెల్సూరి సైదులుయాదవ్ (నల్లగొండ), పట్టేటి కిరణ్ కుమార్, పోతు సాగర్ (సూర్యాపేట), మాతంగి కరుణాకర్ (మిర్యాలగూడ), రెడపంగు ముక్తేశ్వర్‌రావు (హుజూర్‌నగర్), జిల్లా కార్యవర్గ సభ్యులుగా వి.శ్రీధర్,
టి.సాయిప్రకాశ్‌రెడ్డి (కోదాడ), కడారి యల్లయ్య, వేముల రామదాసు (తుంగతుర్తి), మల్లె శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ బాబా, షేక్ గౌస్ పాషా, ఎస్. వెంకటేశ్వర్లు (సూర్యాపేట), ప్రభాదు రెడ్డి చంద్రారెడ్డి (మిర్యాలగూడ), తులూరి సాయి, జి.నరేందర్‌రెడ్డి (హుజూర్‌నగర్)లు నియమితులయ్యారు. అదే విధంగా పట్టణాధ్యక్షులుగా గోరెంట్ల సంజీవ (సూర్యాపేట), లంకెల కృష్ణారెడ్డి (కోదాడ), బబ్బూరి నరేష్‌గౌడ్ (భువనగిరి), సీహెచ్. సాయి చరణ్ (నల్లగొండ), తంగెళ్ల నరేందర్‌రెడ్డి (మిర్యాలగూడ), కొమ్మరాజు శ్రీను (హుజూర్‌నగర్)లను నియమించారు.
వైఎస్సార్‌సీపీ యూత్ జిల్లా కార్యవర్గం
Published Mon, May 25 2015 11:31 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement