నల్గొండలో 6వ రోజు షర్మిల పరామర్శ యాత్ర | sharmila paramarsa yatra 6 th day in nalgonda | Sakshi
Sakshi News home page

నల్గొండలో 6వ రోజు షర్మిల పరామర్శ యాత్ర

Published Mon, Jan 26 2015 3:20 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

sharmila paramarsa yatra 6 th day in nalgonda

నల్గొండ: నల్గొండ జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల ఆరో రోజు సోమవారం పరామర్శ యాత్ర చేపడుతున్నారు. ఆత్మకూరు మండలం సోంపేటలో నర్రాలచ్చయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను  పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement