వైఎస్సార్‌సీపీ కమిటీల నియామకం
Published Wed, Aug 17 2016 10:39 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టూటౌన్: జిల్లాలోని పలు మండలాలకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులను నియమిస్తూ బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో కమిటీలను నియమించినట్లు తెలిపారు. అదే విధంగా కోదాడ నియోజకవర్గంలో పట్టణ, మండల కమిటీలను నియమించినట్లు తెలిపారు.
మండల అధ్యక్షులు
పేరు మండలం
పుప్పల శ్రీను చింతపల్లి
పి.శ్రావణ్‌కుమార్ యాదవ్ చందంపేట
యు.తిరుపతిరెడ్డి దేవరకొండ
పి.సైదులు వేములపల్లి
ఎం.వీర్‌రెడ్డి మిర్యాలగూడ
ఎ.కరుణాకర్‌రెడ్డి దామరచర్ల
పిల్లుట్ల బ్రహ్మయ్య మిర్యాలగూడ రూరల్
కొల్లు శ్రీధర్‌రెడ్డి ఆత్మకూర్
డి.రమేష్ సూర్యాపేట టౌన్
ఎం.ఉపేందర్‌రెడ్డి చివ్వెంల
టి.జనార్ధనాచారి పెన్‌పహాడ్
మాచర్ల దాశరథి కనగల్
ఆర్.వెంకటేశ్ భువనగిరి
తుప్పల్లి కృష్ణారెడ్డి బీబీనగర్
వింజమూరి కిషన్ వలిగొండ
ఓరుగంటి కృష్ణ పోచంపల్లి
రుద్రపు శంకరయ్య రామన్నపేట
ఎ.సత్యనారాయణ చిట్యాల
మారెడ్డి జానకిరాంరెడ్డి కట్టంగూరు
బాసాని నర్సింహ నార్కట్‌పల్లి
పి.పిచ్చయ్య గౌడ్ నకిరేకల్
ఎడ్ల దేవయ్య కేతేపల్లి
కె.వెంకట్‌రెడ్డి తిరుమల్‌రెడ్డి
ఏసుమల్ల రమేష్ తుంగతుర్తి
వేముల గణేష్ అర్వపల్లి
బోడ యాకూబ్ శాలిగౌరారం
ఎం.రాంరెడ్డి మోత్కూరు
కోదాడ పట్టణం కమిటీ
కోదాడ పట్టణ అధ్యక్షుడిగా వాకా సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎస్.కే.జబ్బార్, ప్రధాన కార్యదర్శులుగా ఇనుముల నర్సింహారెడ్డి, మామిడి మస్తాన్, ధరావత్ నాగేశ్వర్‌రావు, కార్యదర్శులుగా మారికంటి నాగేశ్వర్‌రావు, తిగుళ్ల నాగేశ్వర్‌రావు, ఆతుకూరి వెంకటేశ్వర్లు, రెడ్డిమళ్ల వెంకట్‌రెడ్డి, సీహెచ్.నర్సయ్య, దండల రామిరెడ్డి, కోటపల్లి వెంకట్‌రెడ్డి, రాము, నంద్యాల కృష్ణారెడ్డి, పింగళి వెంకటేశ్వర్‌రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడిగా ఎస్.కె.తాజుద్దీన్ నియమితులయ్యారు.
కోదాడ రూరల్ మండల కమిటీ
కోదాడ రూరల్ మండల అధ్యక్షుడిగా కన్నె కొండల్‌రావు, ఉపాధ్యక్షుడిగా బలవంతం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా వనపర్తి శ్రీను, వెంకటనారాయణ, ఎస్‌కే. జానీ, శెట్టి చంద్రయ్య, కార్యదర్శులుగా అనంతాచారి, ఇస్తావత్ రవీందర్‌నాయక్, ఎం.సత్యనారాయణ, శ్రీధర్‌రెడ్డి, జంగం రామారావు, చెరుకూరి కోటయ్య, ధరవత్ రామ్‌నాయక్‌లు నియమితులయ్యారు.
మోతె మండలం
మోతె మండల అధ్యక్షుడిగా దాసరి భిక్షం, కార్యదర్శులుగా పగడాల రెడ్డి, ఉపేందర్, బొక్క ఉపేందర్‌రెడ్డి, గుడిపల్లి మట్టయ్య, బక్కపట్ల ఉపేందర్, బొడ్డు కాటమరాజు, మండల యూత్ అధ్యక్షుడిగా బయ్య గంగయ్య, యూత్ కార్యదర్శులుగా అంబాల నరేందర్, పగిళ్ల నరేశ్, మండల రైతు అధ్యక్షుడిగా సూరకంటి నర్సిరెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ రహీం, మండల గౌరవ అధ్యక్షుడిగా కట్టుకూరి రాంరెడ్డిలు నియమితులయ్యారు.
చిలుకూరు మండలం
చిలుకూరు మండల అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా వల్లభి సైదులు, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శులుగా గంగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి చినసైదిరెడ్డి, సూరగాని పుల్లయ్య, అలసకాని రాంబాబు, కస్తూరి కొండయ్య, బాలబోయిన సైదులు, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, షేక్ సులేమాన్ సాహేబ్, ప్రేపల్లి పెద్ద నాగేశ్వర్‌రావు, బజ్జూరి సత్యనారాయణ, సైదానాయక్, బి.వెంకట్‌రెడ్డి, సీహెచ్.రామిరెడ్డి, దేవరం సైదిరెడ్డి, కొండా భద్రయ్య, మీసాల సురేశ్, సూరగాని యాదగిరిలు నియమితులయ్యారు.
మునగాల మండలం
మునగాల మండల అధ్యక్షుడిగా షేక్ వాహిద్, ప్రధాన కార్యదర్శులుగా మర్రి సైదిరెడ్డి, సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మయ్యచారి, కార్యదర్శులుగా సతీశ్, బ్రహ్మం, మనోహర్, శంకర్, బోసు, రామానుజం, ఎస్.కె.సైదా, ఎస్.కె.దస్తగిరి, ఎస్.కె.యాకుబ్, ఎస్.కె.నాగూల్, ఎస్.కె. బాలసైదా, ఎస్.కె.నజీర్, వెంకన్న, ఎస్.కె.హుస్సేన్, ఎస్.కె.ఫకీర్, దాసరి సైదులు నియామకం అయ్యారు.
నడిగూడెం మండలం
నడిగూడెం మండల అధ్యక్షుడిగా రామిని సైదిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా మట్టపల్లి రాంకోటయ్య, కన్నెబోయిన రామారావు, మోతుకూరి పుల్లచారి, కార్యదర్శులుగా నక్కా చంద్రశేఖర్, వట్టికూటి చంద్రయ్య, రామిని లక్ష్మారెడ్డి, చిలకల కమాలాకర్‌రెడ్డి, పల్లె ప్రభాకర్, మట్టపల్లి నర్సయ్య, బెల్లంకొండ శ్రీనివాస్, మాదాసు వెంకట్ రత్నం, దొంతగాని సతీశ్, చందూరి సుబ్బారావు, బాణాల నర్సింహాచారి, భద్రయ్య, మిట్టగణుపుల రోశయ్య, సైదిరెడ్డి, చలమయ్య రంగయ్య, మట్టపల్లి పెద్ద వెంకన్నలు నియమితులయ్యరు.
Advertisement
Advertisement