అమిత్ షాపై చార్జీషీటు సరైందే: ఆప్ | Action against Amit Shah delayed but right, says AAP | Sakshi
Sakshi News home page

అమిత్ షాపై చార్జీషీటు సరైందే: ఆప్

Published Wed, Sep 10 2014 10:12 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

అమిత్ షాపై చార్జీషీటు సరైందే: ఆప్ - Sakshi

అమిత్ షాపై చార్జీషీటు సరైందే: ఆప్

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై చార్జీషీటు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పందించింది. ఆలస్యమైనప్పటికీ సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. 'డిలెయిడ్ బట్ రైట్' అంటూ వ్యాఖ్యానించింది.

లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నైతిక నియమావళిని ఉల్లంఘించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అమిత్ షాపై చార్జిషీటు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement