విద్యార్థుల ఆత్మహత్యలపై మరో కమిటీ | Another committee of student suicides | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆత్మహత్యలపై మరో కమిటీ

Published Sun, Sep 27 2015 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

Another committee of student suicides

సాక్షి, హైదరాబాద్ : విజయవాడ, కర్నూలులో ని నారాయణ జూనియర్ కాలేజీల్లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం మరో కమిటీని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి. చక్రపాణి నేతృత్వంలో ఈ కమిటీ నియమిస్తున్నట్లు మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈమేరకు మం త్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీ నెలరోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.  ఈ ప్రకటనలో నారాయణ కాలేజీ పేరు ప్రస్తావించక పోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement