బిహార్లో టికెట్ల అమ్మకం.. బీజేపీ ఎంపీ ఫైర్ | bjp mp rk singh attacks party over bihar tickets | Sakshi
Sakshi News home page

బిహార్లో టికెట్ల అమ్మకం.. బీజేపీ ఎంపీ ఫైర్

Published Sat, Sep 26 2015 10:29 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

బిహార్లో టికెట్ల అమ్మకం.. బీజేపీ ఎంపీ ఫైర్ - Sakshi

బిహార్లో టికెట్ల అమ్మకం.. బీజేపీ ఎంపీ ఫైర్

బిహార్ ఎన్నికలలో పార్టీ అనుసరిస్తున్న విధానంపై బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. టికెట్ల కేటాయింపునకు డబ్బులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. అలాంటివాళ్లకు టికెట్లు ఇస్తుంటే లాలుకు, మీకు తేడా ఏంటని పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.

బీజేపీ బిహార్ శాఖ అధ్యక్షుడు సుశీల్ మోదీకి ఈ అంశంపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు స్పందించడం లేదని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మంచి పేరు ఉన్నవాళ్లకు కూడా టికెట్లు ఇవ్వడం లేదని ఆర్కే సింగ్ మండిపడ్డారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందులో వింతేమీ లేదని కూడా ఆర్కే సింగ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement