సినీ అభిమానులకు చిన్న సవాల్‌.. | can you recognise your favorite actors | Sakshi
Sakshi News home page

సినీ అభిమానులకు చిన్న సవాల్‌..

Published Sun, Nov 27 2016 8:57 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

can you recognise your favorite actors

ప్రభావవంతమైన మీడియాగా సినిమా ప్రజల జీవితాల్లో భాగమైపోయాక సినిమా స్టార్లకు సంబంధించిన ప్రతీ అంశమూ అభిమానులకు ఆసక్తికర వ్యవహారంగా మారాయి. వాటిలో కొన్ని హీరోహీరోయిన్ల సినిమాలకు సంబంధించినవైతే, మరికొన్న వారి వ్యక్తిగ జీవితాలకు సంబంధించినవి.

నటీనటుల ఇష్టాఇష్టాల నుంచి వారి చిన్నప్పటి సంగతుల దాకా కొంతమంది హార్డ్‌కోర్‌ అభిమానులకు కంఠతా వచ్చంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు మీరు చూస్తోన్న చూస్తున్నవి ఆయా తారల చిన్నప్పటి ఫొటోలు. చూడగానే ఇతను ఫలానా హీరో, ఈమె ఫలానా హీరోయిన్‌ అని తడుముకోకుండా చెప్పగలరేమో ట్రై చెయ్యండి..

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement