'రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక బాబు కుట్ర' | Chandrababu naidu to make master plan behind the AP capital, says Alla ramakrishna reddy | Sakshi
Sakshi News home page

'రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక బాబు కుట్ర'

Published Mon, Jul 20 2015 8:24 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

'రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక బాబు కుట్ర' - Sakshi

'రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక బాబు కుట్ర'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ వెనక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ కుట్ర దాగుందని  మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని  పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు రైతులు, రైతు కూలీల పేరుతో దోచుకోవడానికే ఈ మాస్టర్ ప్లాన్' అంటూ ఆర్కే ధ్వజమెత్తారు. పేద రైతుల పొట్టగొట్టి ఏపీ రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు నిలువు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ పోరాడుతుందని  ఎమ్మెల్యే ఆర్కే హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement