'చెన్నై ఎక్స్ప్రెస్' తో 'మై హు షాహిద్ ఆఫ్రిద్ లేట్ | Chennai Express derails Shahid Afridi in Pak | Sakshi
Sakshi News home page

'చెన్నై ఎక్స్ప్రెస్' తో 'మై హు షాహిద్ ఆఫ్రిద్ లేట్

Published Tue, Aug 6 2013 3:41 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

'చెన్నై ఎక్స్ప్రెస్' తో 'మై హు షాహిద్ ఆఫ్రిద్ లేట్

'చెన్నై ఎక్స్ప్రెస్' తో 'మై హు షాహిద్ ఆఫ్రిద్ లేట్

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ప్రెస్' చిత్రం పాకిస్థాన్లో విడుదల కానుంది. ఆ నేపథ్యంలో మై హు షాహిద్ ఆఫ్రిద్ (ఎంహెచ్ఎస్హెచ్) చిత్రం రంజాన్ పండగ తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆ చిత్ర నిర్మాతలు మంగళవారం పాకిస్థాన్లో వెల్లడించారు.

అయితే ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారమే ఆ చిత్రాన్నివిడుదల చేయాలనుకున్నామని, కానీ ఆఖరి నిముషంలో అవాంతరాలు ఎదురైయ్యాయని ఆ చిత్ర రచయిత వ్యాస చౌదరి ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యున్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే దేశ చలన చిత్ర రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందిన ఫిల్మ్ ఎడిటర్ అజాంఖాన్ మరణం కూడా ఆ చిత్ర విడుదలకు ఏర్పడిన అవాంతరాల్లో ఒకటన్నారు. చిత్ర పూర్తి కావచ్చున చివరి నిముషంలో ఆయన మరణించారన్నారు.

అలాగే చిత్రంనికి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ అంతా విదేశాల్లో జరగడం కూడా ఇంకో కారణమన్నారు. అయితే ఇద్ పండగ నేపథ్యంలో భారత్కు చెందిన ఏ చిత్రాన్ని పాక్లో విడుదల చేయమని అంతకుమందు డిస్టిబ్యూటర్లు, సినీ నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆఖరి నిముషంలో ఆ ఒప్పందాన్ని అతిక్రమంచి చెన్నై ఎక్స్ప్రెస్ను విడుదల చేస్తున్నారని వ్యాస చౌదరి పేర్కొన్నరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement