స్మృతి డిగ్రీలు నకిలీవేమో.. ఆమె నిజం | Degrees may be fake, but Smriti Irani is not: Lalu Prasad | Sakshi
Sakshi News home page

స్మృతి డిగ్రీలు నకిలీవేమో.. ఆమె నిజం

Published Fri, Jun 26 2015 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

స్మృతి డిగ్రీలు నకిలీవేమో.. ఆమె నిజం

స్మృతి డిగ్రీలు నకిలీవేమో.. ఆమె నిజం

పట్నా: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీలు నకిలీవి కావచ్చునేమో కానీ.. ఆమె నకిలీ కాదని ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆమె తన విద్యార్హతలను తప్పుగా చూపారంటూ దాఖలైన కేసును ఢిల్లీ కోర్టు స్వీకరించటంపై లాలు గురువారం పట్నాలో స్పందించారు. ‘డిగ్రీలతో చేసేదేముంది? ఇరానీ నిజంగా ఉన్నారు. ఆమె ఒక మహిళ. ఆమె ‘సాస్ భీ కభీ బహూ థీ’ టీవీ సీరియల్‌లో నటించారు. ఆమె నన్ను గౌరవిస్తారు’ అని విలేకరులతో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం మొత్తం నకిలీదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement