హువాయ్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..ధర ఎంత? | Huawei Honor 6X with dual rear camera system launched in India at Rs 12,999 | Sakshi
Sakshi News home page

హువాయ్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..ధరఎంత?

Published Tue, Jan 24 2017 1:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

హువాయ్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..ధర ఎంత?

హువాయ్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..ధర ఎంత?

న్యూఢిల్లీ:  హువాయ్  తనకొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.  ఇప్పటికే ఎక్స్ సిరీస్ లో 5  ఎక్స్ తో విజయం సాధించిన కంపెనీ ఇపుడు  'హాన‌ర్ 6 ఎక్స్‌'ను  లాంచ్  చేసింది.  3 జీబీ వేరియంట్   ధరను  రూ.12,999 గా కంపెనీ నిర్ణయించింది.  3 జీబీ 4 జీబీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది.  ఇప్పటికే అమెరికాలో  విడుదలైన దీని ధర సుమారు రూ.16,996గా ఉంది.

హాన‌ర్ 6 ఎక్స్‌ ఫీచర్లు

5.50 అంగుళాల స్క్రీన్
ఆక్టా కోర్ ప్రాసెసర్
1080x1920 రిజల్యూషన్,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3జీబీ  ర్యామ్  32జీబీ స్టోరేజ్
4 జీబీ ర్యామ్‌64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
3340ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement