పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌! | India thrash Pakistan 6-1 in Hockey World League | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌!

Published Sat, Jun 24 2017 8:34 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌!

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌!

లండన్: హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మరోసారి పాకిస్థాన్‌ను భారత్‌ చిత్తు చేసింది. 6-1 గోల్స్‌ భారీ తేడాతో దాయాదిపై ఘనవిజయం సాధించింది. వరల్డ్‌ హాకీ లీగ్‌లో 5-8 క్లాసిఫికేషన్‌ గేమ్‌లో గెలిచిన భారత్‌ తదుపరి మ్యాచ్‌లో కెనడాను ఎదుర్కోనుంది. ఐదు లేదా ఆరో స్థానాల కోసం ఈ మ్యాచ్‌ జరగనుంది.

గడిచిన వారం రోజుల్లో దాయాది పాక్‌పై భారత్‌కు ఇది రెండో విజయం కావడం గమనార్హం. వరల్డ్‌ హాకీ లీగ్‌లో భాగంగా ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లోనూ 7-1 గోల్స్‌ తేడాతో పాక్‌ను భారత్‌ చిత్తుచేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement