ఇంటెక్స్ న్యూ ఫోన్... టార్గెట్ వారే! | Intex Aqua Lions 4G With VoLTE Support Launched at Rs. 5,499 | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్ న్యూ ఫోన్... టార్గెట్ వారే!

Published Tue, Feb 14 2017 9:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

ఇంటెక్స్ న్యూ ఫోన్... టార్గెట్ వారే!

ఇంటెక్స్ న్యూ ఫోన్... టార్గెట్ వారే!

ఐపీఎల్ ఆడియన్స్ను టార్గెట్గా చేసుకుని ఇంటెక్స్ ఓ కొత్త 4జీ స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.5499కు ఇంటెక్స్ ఆక్వా లయన్స్ 4జీ ఫోన్ను ప్రవేశపెట్టింది. షాంపైన్, గ్రే కలర్స్లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐపీఎల్ ఆడియన్స్ను టార్గెట్ చేసుకుని, పాక్షికంగా ఆ ఫోన్ ఫీచరింగ్ గుజరాత్ లయన్స్ బ్రాండింగ్ను కలిగి ఉండేలా దీన్ని ప్రవేశపెట్టింది. 
 
ఇంటెక్స్ ఆక్వా లయన్స్ 4జీ ఫీచర్స్....
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాల్
5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ డిస్ప్లే
1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
1 జీబీ ర్యామ్   
8జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
64జీబీ వరకు విస్తరణ మెమరీ
2000ఎంఏహెచ్ బ్యాటరీ
5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
2 మెగాపిక్సెల్ ఫ్లాష్ కెమెరా 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement