అవినీతి కేసు విచారణకు ఎనిమిదేళ్లు | It takes eight years to finalise major corruption case: CVC | Sakshi
Sakshi News home page

అవినీతి కేసు విచారణకు ఎనిమిదేళ్లు

Published Mon, Sep 7 2015 9:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

It takes eight years to finalise major corruption case: CVC

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై విచారణ జరిపే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) కీలకమైన కేసుల నిర్ధారణకు ఎనిమిదేళ్లకుపైగా సమయం తీసుకుంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి ఏటా సుమారు 5 వేల మందిని ఈ కమిషన్ విచారిస్తుంది.

మొదటి, రెండో దశల్లో జరిగే ఈ విచారణలో కేసు గుర్తింపునకే దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంటుందని అధ్యయనంలో వెల్లడైంది.  అలాగే కీలకమైన కేసుల్లో పలు జోక్యాలు కూడా ఉంటాయని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement