మాజీ సీఎం కారుకు ప్రమాదం | Jitan Ram Manjhi unhurt in minor car accident outside Amit Shah's house | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కారుకు ప్రమాదం

Published Mon, Sep 14 2015 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

మాజీ సీఎం కారుకు ప్రమాదం

మాజీ సీఎం కారుకు ప్రమాదం

న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంటి వద్ద మాంఝీ కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాంఝీకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చిందుకు సోమవారం అమిత్ షా ఇంటికి మాంఝీ వెళ్లారు. ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఆయన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement