జార్ఖండ్ సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం | J'khand CM has narrow escape as plane's tyre bursts on landing | Sakshi
Sakshi News home page

జార్ఖండ్ సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం

Published Fri, Sep 11 2015 8:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

జార్ఖండ్ సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం

జార్ఖండ్ సీఎంకి తృటిలో తప్పిన ప్రమాదం

రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం గురువారం రాత్రి జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలో... టైర్ పేలింది. అయితే సీఎం రఘుబర్ దాస్తోపాటు 154 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. గోఎయిర్వేస్ విమానం ఢిల్లీ నుంచి రాంచీ విమానాశ్రయంలో దిగుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement