సల్మాన్ కోర్టుకు రావాలి | Jodhpur court summons actor Salman Khan in arms act case | Sakshi
Sakshi News home page

సల్మాన్ కోర్టుకు రావాలి

Published Thu, Jan 16 2014 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

Jodhpur court summons actor Salman Khan in arms act case

జోధ్‌పూర్:కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి ఈనెల 29న కోర్టులో హాజరు కావాలంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ జిల్లా కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సల్మాన్‌కు ఇప్పటి వరకు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement