లాలూకు తప్పిన ముప్పు | lalu prasad escaped from an accident | Sakshi
Sakshi News home page

లాలూకు తప్పిన ముప్పు

Published Fri, Oct 16 2015 6:03 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ప్రమాదం నుండి బయటపడ్డారు. శుక్రవారం ఆయన పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ప్రమాదం నుండి బయటపడ్డారు. శుక్రవారం ఆయన పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. అయితే ఆ ఫ్యాన్  లాలూకి కొంచం పక్కగా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్న ఓ ప్రచార సభలో వేదిక కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలలో లాలూ క్షేమంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement