శక్తివంతులైన సిక్కుల జాబితాలో మన్మోహన్! | Manmohan Singh ranked world's most powerful Sikh | Sakshi
Sakshi News home page

శక్తివంతులైన సిక్కుల జాబితాలో మన్మోహన్!

Published Sun, Nov 10 2013 1:33 PM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

శక్తివంతులైన సిక్కుల జాబితాలో మన్మోహన్!

శక్తివంతులైన సిక్కుల జాబితాలో మన్మోహన్!

ప్రపంచంలో శక్తివంతులైన సిక్కుల జాబితాలో ప్రధాని మన్మోహన్ సింగ్ కు చోటు దక్కింది. సమకాలీన కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తివంతులైన, ప్రభావవంతులైన 100 మంది సిక్కుల జాబితాను లండన్ లో విడుదల చేశారు. ఈ జబితాలో చోటు దక్కించుకున్న  మన్మోహన్ ను మేధావిగా, గొప్ప ఆలోచనపరుడిగా పేర్కొన్నారు.
 
ఈ జాబితాలో ప్లానింగ్ కమిషన్ డిప్యూటి చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు రెండవ స్థానం దక్కింది. శ్రీ అకాల్ తక్త్ సాహిబ్ జాతేందర్ సింగ్ సాహిబ్ గియాని గుర్ బచన్ సింగ్ మూడవ స్థానంలో, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ 4వ స్థానంలో మాస్టర్ కార్డ్ వాల్డ్ వైడ్ సీఈఓ అజయ్ పాల్ సింగ్ బంగా 8 స్థానంలో నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement