పురుషులకు పాతికేళ్ల తర్వాతే పెళ్లి మంచిది | Marriage at 25 or older good for men's bones | Sakshi
Sakshi News home page

పురుషులకు పాతికేళ్ల తర్వాతే పెళ్లి మంచిది

Published Thu, Jan 23 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

Marriage at 25 or older good for men's bones

లాస్ ఏంజెలెస్: పాతికేళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవడం పురుషులకు ఎముకల ఆరోగ్య రీత్యా మంచిదని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పాతికేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే, పాతికేళ్ల లోపే పెళ్లి చేసుకున్న పురుషుల్లో ఎముకల బలం తక్కువగా ఉంటోందని వారు తమ పరిశోధనలో గుర్తించారు.

 

అవివాహితులతో పోలిస్తే విడిపోకుండా స్థిరమైన వైవాహిక సంబంధాలు లేదా సహజీవన సంబంధాలు సాగిస్తున్న పురుషుల్లోనూ ఎముకల దారుఢ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే, సానుకూల భాగస్వాములు గల మహిళల్లోనూ ఎముకల దారుఢ్యం ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement