ఎంపీహెచ్ ఎంట్రన్స్ మెరిట్‌లిస్టు విడుదల mph entrance resluts out | Sakshi
Sakshi News home page

ఎంపీహెచ్ ఎంట్రన్స్ మెరిట్‌లిస్టు విడుదల

Published Sun, Nov 1 2015 2:17 AM

mph entrance resluts out

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఎంపీహెచ్ (మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) కోర్సు చేసేందుకు అక్టోబర్ 18న నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ లిస్టును డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది. మెరిట్ లిస్టును యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement