గ్రామీణ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరూతూ ఎమ్మెస్పీ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఒక రోజు దీక్షకు దిగారు.
వరంగల్(హన్మకొండ): గ్రామీణ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరూతూ ఎమ్మెస్పీ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఒక రోజు దీక్షకు దిగారు. ఈ నిరసన కార్యక్రమం వరంగల్ జిల్లా హన్మకొండ కాలోజీ సెంటర్‌లో సోమవారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మందా కృష్ణ డిమాండ్ చేశారు.