
పట్టిసీమ ప్రాజెక్టు జాతికి అంకితం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. శనివారం పట్టిసీమ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు.
పట్టిసీమ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తికాకున్నాహడావుడిగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సివుండగా, ఇప్పటి వరకు 620 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా 50 శాతం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కాగా వచ్చే మార్చి కల్లా పూర్తిస్తాయిలో వినియోగంలోకి వస్తుందని అధికారులు చంద్రబాబుకు చెప్పారు.