ఆయన ఆ పదవిని 5వ సారి అలంకరిచబోతున్నారు! | Pawan Chamling to take oath for the fifth time as Sikkim CM on 21st | Sakshi
Sakshi News home page

ఆయన ఆ పదవిని 5వ సారి అలంకరిచబోతున్నారు!

Published Mon, May 19 2014 9:28 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

పవన్ చామ్లింగ్ - Sakshi

పవన్ చామ్లింగ్

గ్యాంగ్టాక్:  పవన్ చామ్లింగ్ అయిదవసారి  సిక్కిం ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్టించనున్నారు. ఈ నెల 21 బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ సారథిగా చామ్లింగ్‌ను 22 మంది ఎమ్మెల్యేలు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మే 16 నాటి ఎన్నికల ఫలితాల్లో 32 మంది సభ్యులున్న సిక్కిం అసెంబ్లీలో 22 చోట్ల ఎస్‌డీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలోనే ఎక్కువకాలం 23 ఏళ్లపాటు సీఎంగా  జ్యోతి బసు రికార్డును సృష్టించారు. వరుసగా ఐదో సారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్న చామ్లింగ్ ఆ రికార్డును అధిగమించాలంటే  మూడేళ్లలో అధిగమించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement