
ప్రొఫైల్ లో త్రివర్ణాలు చేర్చిన జూకర్ బర్గ్
భారత ప్రధాని నరేంద్రమోదీ కాలిఫోర్నియాలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.
కాలిఫోర్నియా: భారత ప్రధాని నరేంద్రమోదీ కాలిఫోర్నియాలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ ఫేస్ బుక్ ప్రొఫైల్లో త్రివర్ణాలు చేర్చారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన ప్రొఫైల్ మార్చుకున్నారు. ఇక ప్రధాని డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఫేస్బుక్ మద్దతు పలికింది.