ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా | supremcourt postponesVote for note Case | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసులో విచారణ వాయిదా

Published Mon, Jan 16 2017 12:27 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

supremcourt postponesVote for note Case

న్యూఢిల్లీ
ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంలో విచారణ జరిగింది. 
 
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరూసలెం మత్తయ్యను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు కోసం రెండు వారాల గడువు ఇస్తూ, అప్పటివరకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement